తెలుగు పాఠకులకు స్వాగతం.
సాంకేతికత సులభతరమై అందరికీ అందుబాటులోకి వచ్చినందున సాహితీరంగంలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ప్రింట్ మీడియాలోకన్నా డిజిటల్ మీడియాలో కథలు, నవలలు చదవటానికి అనేకమంది ఇష్టపడుతున్నారు. నేనుకూడా ఒక అడుగు ముందుకు వేసి నా రచనలు మీకు అందుబాటులోకి తేవటానికి https://may-ukha.in మొదలుపెట్టాను. రోజూ ఒక కథ మీముందు వుంచాలనేది నా కోరిక …..
శ్రీదేవీ సోమంచి
